Comedian Prudhvi Raj : చంద్రబాబు కు అంత సీన్ లేదు అందుకే మహాకూటమి ముడుచుకుంది | Oneindia Telugu

2019-01-04 525

Comedian Prudhvi Raj about Chandrababu Naidu ruling. He says if Chandrababu Naidu ruling is good why mahakutami lost in telangana elections.
తెలుగులో టాప్ కమెడియన్‌గా తన సత్తాచాటుతున్న పృథ్వి వచ్చే ఏపీ ఎన్నికల్లో తన మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేయడం ఖాయం అని, తమ పార్టీనే అధికారంలోకి వచ్చితీరుతుందని వ్యాఖ్యానించారు. మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అనే ప్రశ్నకు పృథ్వి అలాంటిదేమీ లేదని తెలిపారు, ప్రజలకు సేవ చేయడానికే వెళుతున్నాను అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు గురించి మాట్లాడారు.
#ComedianPrudhviRaj
#Kammacaste
#ysrcp
#ysjagan
#2019elections

Videos similaires